Honey In Hot Water: ప్రపంచవ్యాప్తంగా తేనెకు ఉన్న డిమాండ్ మామూలుది కాదు. చాలా దేశాల్లో తేనెను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. దీనిని ఆహారంలో భాగంగా, చర్మ సమస్యల చికిత్సలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో తేనె చాలా కాలంగా అంతర్భాగంగా ఉంది. అలాగే వివిధ రకాల వ్యాధుల నివారణకు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛమైన తేనెలో మానవ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ తేనెను వేడి చేయడం అనేది ఆరోగ్యానికి…