మలయాళ హీరోయిన్ సాధికా వేణుగోపాల్ ఫేక్ నగ్న ఫోటోలు ఇన్‌స్ట్రాగ్రామ్ పేజీలో దర్శనమిచ్చాయి. ఆమెకు తెలిసిన ఇండస్ట్రీ సన్నిహితులు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో షాక్ కు గురైంది. ఆమె పేరు మీదనే సదరు వ్యక్తి అకౌంట్ క్రియేట్ చేసి.. సాధికా ఫోటోలను మార్పింగ్ చేసి నకిలీ అకౌంట్‌తో సోషల్ మీడియాలో నగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీ ఆధారంగా ఆ వ్యక్తిని పోలీసులు…