సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన గిల్.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన కోసం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంది ఇన్‌స్టాలో అభిమా�