Home
Rwanda
Rwanda News
-
Bleeding Eye Virus: ప్రాణంతకంగా మారుతున్న ‘బ్లీడింగ్ ఐ వైరస్’.. లక్షణాలివే?
మార్బర్గ్ వైరస్‌లోని ‘బ్లీడింగ్ ఐ’ రకం వైరస్ సోకి రువాండాలో ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. అలాగే.. చాలా మందికి ఈ వైరస్ సోకింది. ఈ 'బ్లీడింగ్ ఐ' వైరస్ తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఎక్కువైతే కళ్ళు, ముక్కు లేదా నోటి నుండి రక్తస్రావం అవుతుంది. -
NIA: భారత దర్యాప్తు సంస్థలా మజాకా!.. ఇక్కడి నుంచే వేరే దేశంలోని ఉగ్రవాదిని ఎలా పట్టుకున్నారో చూడండి..
భారత దర్యాప్తు సంస్థలు గొప్ప విజయాన్ని సాధించాయి. మిడిల్ ఈస్ట్ ఆఫ్రికాలోని రువాండాలో అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేసి భారత్‌కు తీసుకువస్తున్నారు. భారత ఏజెన్సీలు ఉగ్రవాదికి సంబంధించి రువాండాకు సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఖచ్చితమైన సమాచారం అందించాయి. దాని ఆధారంగా అతన్ని రువాండా పోలీసుల సిబ్బంది అరెస్టు చేశారు. -
Serial Killer: ఆఫ్రికాలో హిడింబ.. వేశ్యల పాలిట యముడిగా మారిన నరరూప రాక్షసుడు
ఆఫ్రికా దేశం రువాండాలో దారుణం జరిగింది. రువాండాలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ మారణకాండ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఏకంగా 14 మంది వేశ్యలను హత్య చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. -
అక్కడ పాలు తాగేందుకే బార్లకు వెళ్తుంటారట…
సాధారణంగా బార్లు అనగానే మనకు మద్యం గుర్తుకు వస్తుంది. మద్యం తాగేందుకు మందుబాబులు బార్లకు వెళ్తుంటారు. అనేక దేశాల్లో మద్యం ద్వారానే అధిక ఆదాయం సమకూర్చుకుంటారు. అయితే, ఆ దేశంలో కూడా బార్లు ఉన్నాయి. ఆ బార్లలో మద్యం అమ్మరు. మద్యం ప్లేస్‌లో పాలు అమ్ముతుంటారు. పాల కోసమే అక్కడి ప్రజలు బార్లకు వస్తుంటారు. అలాంటి దేశాలు కూడా ఉంటాయా అని షాక్ అవ్వకండి. ర్వాండా దేశ రాజధాని కిగాలీలో ఎక్కడ చూసినా మనకు బార్లు కనిపిస్తుంటాయి.…
తాజావార్తలు
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
-
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
-
Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
-
Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!