అంతర్జాతీయంగా నెలకొన్న కొన్ని పరణామాలు మళ్లీ చమురు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. రష్యా విక్రయించే చమురుపై జీ7 దేశాలు విధించిన ఆంక్షలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన తరుణంలో.. చమురు ధరలు 1 శాతం మేర పెరిగాయి.. దీంతో, ఆసియా ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 86 డాలర్లకు పైగానే ట్రేడవుతోంది.. ఒకానొక సమయంలో ఇది 2.4 శాతం వరకు పెరుగుదల నమోదు చేసి.. మళ్లీ 1.1 శాతానికి దిగివచ్చింది.. మొత్తంగా ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై…