Gang Rape On Woman: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారిపై ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలయడం లేదు. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఎంత మంది పోలీసులు పహారా కాస్తున్న ఏదో ఓ మూల ఆడ పిల్ల అత్యాచారానికి గురవుతూనే ఉంది. కొన్ని సార్లు అందరూ ఉన్నా పట్టపగలు నడిరోడ్డుపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా వారిని అంతమొందిస్తున్నారు కూడా. తాజాగా వాకింగ్ చేస్తున్న మహిళను ఎత్తుకెళ్లి సామూహిక…