ఎ. ఎం. రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ లో నిర్మితమౌతున్న సినిమా ‘రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం హీరోగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రాన్ని ఎ. ఎం. రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టిని ఎంపిక చేశారు. విశేషం ఏమంటే ‘రూల్స్…