కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ క్రియేట్ చేస్తున్న నటి. 2019లో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె, తొలినాళ్లలో అవకాశాల కోసం ఆందోళన చెందింది. ఒక దశలో “ఇంకో సినిమా దొరుకుతుందా? లేక వేరే ఉద్యోగం వెతకాల్సి వస్తుందా?” అనే పరిస్థితి వచ్చిందని ఆమె స్వయంగా అంగీకరించింది. అయితే, అదే సమయంలో వచ్చిన ‘సప్తసాగరాలు దాటి’ ఆమె కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. Also Read: Kaliki : తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ హింట్..…