హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఎలాంటి వాయిదా వేయకుండా.. మే 31న పక్కాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయం సంబంధించి విశ్వక్ సేన్ ఇటీవల విడుదల చేసిన వీడియో ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ, ట్రైలర్ లాంచ్ పై మేకర్స్ అప్డేట్‌ను పంచుకున్నారు.…