టాలీవుడ్ లో ఒకసారి హిట్ ఇచ్చిన డైరెక్టర్-హీరో కలిసి రెండో సినిమా చేస్తున్నారు అంటేనే రెండో సినిమాకి అంచనాలు పీక్ స్టేజ్ లో ఉంటాయి. అలాంటిది ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన క్రాకింగ్ కాంబినేషన్ నాలుగో సినిమా చేస్తుంది అంటే ఆ హీరో-డైరెక్టర్ పైన ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవ�