దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అది సృష్టిస్తున్న అల్లకల్లోలానికి ఎంతోమంది బలైపోయారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా రిలీఫ్ కోసం సహాయాన్ని అందించడానికి పలు సంస్థలు, పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా భారత్ కరోనా బాధితులను ఆదుకోవడానికి కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ గా భారీ విరాళాన్ని హైరాబాద్ సన్ రైజర్స్ ప్రకటించారు. రూ.30 కోట్ల భారీ విరాళాన్ని అందజేయనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా ప్రభావితమైన…