దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. స్వాతంత్య్రానికి ముందు జరిగే ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ వ�