RRB ALP Recruitment 2025: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ 9970 పోస్టుల నియామకానికి దరఖాస్తు గడువును పొడిగించింది. గతంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని మే 11, 2025గా నిర్ణయించారు. కానీ, ఇప్పుడు దీనిని మే 19, 2025 వరకు పొడిగించారు. దీనితో ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం