Home
Rr Dhruvan
Rr Dhruvan News
-
Missing Meghana: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘మిస్సింగ్ మేఘన’ టీజర్
రొటీన్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా, ప్రేక్షకులను ఉత్కంఠతో పాటు భావోద్వేగాలకు గురిచేసేలా సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ (హుక్ పాయింట్) ఆడియన్స్‌ను ముమ్మాటికీ షాక్‌కు గురిచేస్తుందని, కోట్లు ఖర్చుపెట్టి, తమ రెండేళ్ల భవిష్యత్తును పణంగా పెట్టి ఈ సినిమా తీశామని, ఇది వచ్చి వెళ్లే సాధారణ సినిమా కాదని దర్శకుడు వాచస్పతి చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతుండటం ఇప్పుడు టాలీవుడ్లో సంచలనంగా మారింది. ఫస్ట్ కాపీ మూవీస్,… -
Missing Meghana : ‘మిస్సింగ్ మేఘన’కి దిల్ రాజు సపోర్ట్.. సెకండ్ సింగిల్ రిలీజ్!
వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘మిస్సింగ్ మేఘన’ చిత్రంలోని రెండో లిరికల్ సాంగ్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్‌గా విడుదల చేశారు. పాట సాహిత్యం, ఆర్.ఆర్. ధృవన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించిన ఆయన, ఈ సినిమా ఘన విజయం సాధించాలని చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్… -
Missing Meghana: జావేద్ అలీ గాత్రంతో “మిస్సింగ్ మేఘన” ఫస్ట్ సింగిల్
ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల కాగా, తాజాగా లెజెండరీ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు చేతుల మీదుగా ఈ… -
Vikram Reddy: మూవీ బాగోలేదని ఒక్కరు అన్నా.. సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తా: డైరెక్టర్ విక్రమ్
‘రోటీ కపడా రొమాన్స్’ మూవీ చూసి.. ఒక్కరు బాగోలేదని చెప్పినా తాను సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తా అని డైరెక్టర్ విక్రమ్ రెడ్డి చెప్పారు. ఈ చిత్రంతో మల్టీప్లెక్స్‌లు కాస్త మాస్ థియేటర్లు అవుతాయన్నారు. రోటీ కపడా రొమాన్స్ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినా.. మూవీలో శ్రుతిమించిన రొమాన్స్ ఏమాత్రం ఉందన్నారు. తన మిత్రుల జీవితాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నా అని విక్రమ్ రెడ్డి తెలిపారు. విక్రమ్ రెడ్డి… -
Bunny Birthday : ‘ఇది సర్ నా బ్రాండ్’ అంటున్న రోల్ రైడా!
అల్లు అర్జున్ పుట్టిన రోజంటే అభిమానులకు పండగ రోజు కింద లెక్క. తమ హీరోల పుట్టిన రోజున చాలా మంది తమ ఊళ్ళలో సేవాకార్యక్రమాలు చేస్తుంచారు. చిరంజీవి అభిమానులైతే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. అయితే చిత్రసీమలోనూ హీరోలకు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు తమదైన స్టైల్ లో బర్త్ డే ను సెలబ్రేట్ చేస్తారు. బిగ్ బాస్ ఫేమ్ తెలుగు ర్యాప్ సింగర్ రోల్ రైడా అదే చేశాడు. శుక్రవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే…
తాజావార్తలు
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా