ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి, ఫ్యామిలీ స్టార్ రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ డిజాస్టర్స్ గా నిలిచాయి. కింగ్డమ్ రిజల్ట్ తో కాస్త డీలా పడిన దేవరకొండ ఎలాగైన హిట్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన అనే సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు సంస్థ SVC బ్యానర్…