హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా నిలిచింది ఏక్తా కపూర్. సీరియల్స్ నుంచి సినిమాలు, వెబ్ సీరీస్ ల వరకూ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి ఇచ్చింది ఏక్తా కపూర్. ఆల్ట్ బాలాజీ యాప్ ని క్రియేట్ చేసి మరీ ప్రేక్షకులని అలరిస్తున్న ఏక్తా కపూర్… రాగిణీ MMS, డర్టీ పిక్చర�