Home
Roshan Meka Champion
Roshan Meka Champion News
-
Champion: రచ్చ రేపుతున్న ఛాంపియన్ కలెక్షన్స్
Champion: శ్రీకాంత్ వారసుడు రోషన్ మేక హీరోగా, అనస్వరా రాజన్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ పీరియడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమా, కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 11.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది అని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.… -
Champion: ఛాంపియన్ సక్సెస్ గొప్ప సాటిస్ఫాక్షన్ ఇచ్చింది: నిర్మాత స్వప్న దత్
Champion: తెలంగాణలోని భైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో రూపొందించిన సినిమా ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ రోజు మేకర్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. READ ALSO: Mega Victory Mass Song: మెగా విక్టరీ మాస్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్..… -
Malayala Beauty : టాలీవుడ్లోకి మరో కేరళ కుట్టి.. బ్రేక్ ఇచ్చేందుకు రెడీ అయిన స్టార్ హీరో కొడుకు
శ్రీకాంత్ కొడుకు రోషన్ తెరపై కనిపించి దాదాపు నాలుగేళ్లు కావొస్తోంది. నిర్మలా కాన్వెంట్‌తో హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ అది నిబ్బా నిబ్బి స్టోరీ కావడంతో పెద్దగా ఫోకస్ కాలేదు రోషన్. హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్ గా నటించిన ఫిల్మ్ పెళ్లి సందడి. ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడక్షన్ అయిన శ్రీలీల ఇప్పుడు సౌత్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్. ఇక్కడే కాదు బాలీవుడ్‌లోనూ ఫ్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. కానీ రోషన్ పెళ్లి సందడి తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై… -
Roshan Meka: శ్రీకాంత్ కొడుకుతో రిస్క్ చేస్తున్న దత్ సిస్టర్స్?
శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఒక సినిమా నిర్మితమవుతోంది. ఛాంపియన్ పేరుతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్వప్న సినిమాస్ నిర్మాతలు దత్ సిస్టర్స్ భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా ప్రస్తుతానికి రోషన్‌కు ఎలాంటి మార్కెట్ లేదు. పెళ్లి సందD లాంటి సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ, అది శ్రీలీల ఖాతాలో పడింది. Gaddar Awards: జూన్ 14వ తేదీన గద్దర్ అవార్డులు? రోషన్‌కు చెప్పుకోదగ్గ మార్కెట్ లేనప్పటికీ, నిర్మాతలు రిస్క్ చేసి…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!