ఆమెకు 37… అతనికి 33… అయితేనేం, ఆ జూనయర్ అందగాడు సీనియర్ సుందరిని పడేశాడు. ఇద్దరూ కలసి రొమాంటిక్ డేట్స్ కానిచ్చేస్తున్నారు. అయితే, ఇక ఇప్పుడు ఆ హీరో, హీరోయిన్ మనకు అసలు విషయం చెప్పేద్దామనుకుంటున్నారట! అఫ్ కోర్స్, ఇంత చెప్పాక ఆ ఇద్దరు లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ అండ్ కత్రీనా అని అర్థం కాకుండా ఉంటుందా చెప్పండి? ప్రస్తుతం బీ-టౌన్ లో కాక రేపుతోన్న స్టార్ కపుల్ వీరిద్దరే!విక్కీతో క్యాట్ నడుపుతోన్న లవ్ స్టోరీ…
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన మరో వార్త ఇప్పుడు సంచలనంగా మారింది… ఈ నెల మొదటి వారంలో తన 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన బిల్ గేట్స్.. తన భార్య మెలిండాకు విడాకులు ఇవ్వగా.. ఇప్పుడు.. తాను స్థాపించిన మైక్రోసాఫ్ట్ సంస్థను వీడాల్సిన పరిస్థితి వచ్చింది.. దీనికి కారణం… ఆ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే బిల్ గేట్స్.. బోర్డు నుంచి వైదొలిగాల్సి వచ్చిందంటూ.. వాల్‌స్ట్రీట్…