టీడీపీ, జనసేన పార్టీలపై నిప్పులు చెరిగారు మంత్రి ఆర్ కె రోజా. తిరుమల పర్యటనలో ఆమె టీడీపీ నేతల్ని తీవ్రంగా విమర్శించారు. పదవ తరగతి ఉత్తీర్ణత పై టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. ఒంగోలులో జరిగిన మహానాడులో తొడగోట్టి రమ్మని పిలిచిన టీడీపీ నేతలు లోకేష్ జూమ్ మీటింగ్ కి కొడాలి నాని,వంశీ వస్తే