Rohit Sharma React on off-spin bowling in T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 2 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 30) ప్రకటించింది. జట్టు ప్రకటన రెండు రోజుల అనంతరం గురువారం (మే 2) కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడి�