Rohit Sharma reveals why he eating Soil: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన రోహిత్ సేన.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను ముద్దాడింది. దాంతో ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కల నెరవేరింది. భారత్ విశ్వవిజేతగా న