Home
Robotic Surgery
Robotic Surgery News
-
NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
NIMS : హైదరాబాద్లోని నైజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. కేవలం రెండున్నర సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలసి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్ వైద్యులను, నర్సింగ్ అధికారులను, సిబ్బందిని మంత్రి… -
Humanoid Robots: తొలిసారిగా టెలిఆపరేటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్లతో శస్త్రచికిత్స.. వైద్య రంగంలో కొత్త అధ్యాయం
వైద్య రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. మానవ సర్జన్లు రిమోట్ ద్వారా నియంత్రించిన టెలిఆపరేటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్లు తొలిసారిగా సజీవ జంతువులపై విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించాయి. ఈ ప్రయోగంలో రోబోట్లు స్వయంగా నిర్ణయాలు తీసుకుని ఆపరేషన్ చేయలేదు. అనుభవజ్ఞులైన సర్జన్లు కంప్యూటర్ ద్వారా రోబోట్ల కదలికలను నియంత్రిస్తూ శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ Natureలో ప్రచురితమయ్యాయి. ప్రీక్లినికల్ ట్రయల్లో భాగంగా రెండు సజీవ పందులపై తక్కువ కోతలతో చేసే… -
Historic Event : వైద్య చరిత్రలో రికార్డు.. హైదరాబాద్లో కూర్చొని గుర్గావ్లోని చిన్నారికి సర్జరీ
భారత వైద్యరంగం ఒక కొత్త మైలురాయిని అధిగమించింది. టెలీసర్జరీ పద్ధతి ద్వారా హైదరాబాద్లో కూర్చున్న ఒక వైద్యుడు, గుర్గావ్లోని కేవలం 16 నెలల చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. -
Robotic Surgery: MNJ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ థియేటర్.. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రీ
Robotic Surgery: హైదరాబాద్ నగరంలోని ఎంఎన్జే ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ థియేటర్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!