భారత వైద్యరంగం ఒక కొత్త మైలురాయిని అధిగమించింది. టెలీసర్జరీ పద్ధతి ద్వారా హైదరాబాద్‌లో కూర్చున్న ఒక వైద్యుడు, గుర్గావ్‌లోని కేవలం 16 నెలల చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
Robotic Surgery: హైదరాబాద్ నగరంలోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ థియేటర్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.