హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ ఆదివారం జరగనుంది. ఈ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర బృందం పెద్ద వేదిక కోసం పోలీస్ అనుమతి పొందే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఈవెంట్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ కూడా హాజరవుతున్నట్లు సమాచారం ఉండటంతో, అభిమానుల నుంచి భారీ జనసమీకరణ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈవెంట్ సజావుగా జరిగేలా తగిన ఏర్పాట్లు…