Celebrities Road Accidents at ORR Became Hot Topic: దేశంలో వరుస ప్రమాదాలు కారణంగా రోడ్డు నెత్తురోడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట రహదారులపై ఎందరో ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ విషయానికి వస్తే ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల�