Rithu Chowdary : రీతూ చౌదర వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదం రేపుతోంది. హీరో ధర్మతో అర్ధరాత్రి అతని ఫ్లాట్ కు వెళ్లిన వీడియోలను గౌతమి లీక్ చేసి సంచలనం రేపింది. దెబ్బకు రీతూ చౌదరిని ట్రోల్స్ చేసి ఏకి పారేస్తున్నారు. రీతూకు గతంలో శ్రీకాంత్ అనే వ్యాపారితో రెండో పెళ్లి అయింది. ఆ తర్వాత రీతూ మీద అక్రమాస్తుల కేసు నమోదైంది. దానికి తోడు బెట్టింగ్ యాప్స్ కేసుతో మరింత వివాదానికి దారి తీసింది. ఇలా…
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. సెప్టెంబర్ 7 నుంచి ఈ షో స్టార్ట్ కాబోతోంది. బిగ్ బాస్ కు తెలుగులో ఏ స్థాయి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ సారి కామన్ పర్సన్లను కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు. దీని కోసం అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ కూడా నిర్వహించేస్తున్నారు. ఈ సారి షోలోకి సెలబ్రిటీలు బాగానే వస్తున్నారంట. లిస్టు కూడా రెడీ అయిపోయింది. ఇందులోకి రీతూ చౌదరి కూడా రాబోతోందంట.…