Rithu Chowdary Shares a photo with srikanth: నటి, జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి నిజానికి జీ తెలుగులో సీరియల్స్ చేస్తూ నటిగా తన కెరీర్ మొదలు పెట్టింది. ఆ తరువాత ఒకసారి జీ తెలుగులో పాటలు పాడుతున్న యశశ్విని హగ్ చేసుకుని షాక్ ఇచ్చింది. ఆ దెబ్బతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఆమె సోషల్ మీడియాలో చేసే హడావిడి మామూలుగ�