బాలీవుడ్ మినిమం గ్యారెంటీ హీరో అక్షయ్ కుమార్. బాక్సాఫీస్‌కు డొల్ల చిత్రాలిచ్చి బొక్కా బోర్లా పడ్డాడు. ఓ మైగాడ్ 2 తర్వాత ఈ ఖిలాడీ రూట్ మార్చడంతో కలెక్షన్లు కూడా రూట్ మార్చాయి. ఎంత సేపు క్రింజ్ కామెడీ ఏం చేస్తాంలే అని సీరియస్ యాక్షన్ డ్రామా, పీరియాడిక్ చిత్రాలకు షిఫ్ట్ అయితే చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. సర్ఫిరా, స్కై ఫోర్స్, కేసరి 2 మంచి అటంప్ట్ చిత్రాలుగా మారాయి. కానీ గల్లాపెట్టేను నింపులేకపోయాయి. పెట్టిన బడ్జెట్…