కోలీవుడ్ ఈ ఏడాది స్టార్స్ కన్నా యంగ్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. సుమారు 200లకు పైగా సినిమాలు రిలీజైతే.. పట్టుమని 20 సినిమాలు కూడా ప్రాఫిట్ గెయిన్ చేయడంలో తడబడ్డాయి. కానీ లో బడ్జెట్ మూవీస్ కాసులు కొల్లగొట్టాయి. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు పది సినిమాలు పాజిటివ్ రివ్యూస్‌తో పాటు మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. జీరో అంచనాలతో వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ సెంట్ పర్సెంట్‌కు పైగా ప్రాఫిట్ సొంతం చేసుకుని సెన్సేషనల్…
నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథన్ అరుదైన రికార్డ్ సాధించాడు. హీరో మెటీరియల్ కాదు అన్న అవమానాలు అధిగమించి ఇప్పుడు ఏ యంగ్ హీరో సాధించని హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ హీరో అయ్యాడు. రీసెంట్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్యూడ్ కూడా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. దీపావళికి రిలీజైన ఈ సినిమా వారం రోజులు గడవక ముందే ఈ రికార్డ్ సాధించింది. ఈ ఏడాదిలో ప్రదీప్ ఖాతాలో ఇది సెకండ్ హండ్రెడ్ క్రోర్ ఫిల్మ్స్. ఎలాంటి…