Rice Price Hike: దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ధరలను నియంత్రించాలని ప్రభుత్వం బియ్యం పరిశ్రమకు ఆదేశాలు జారీ చేసింది.
Rice Price Hike: గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ బియ్యం ధర దాదాపు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది.