Rice vs Chapati: డయాబెటిస్ ఉన్న చాలా మందికి ఒక సందేహం ఉండనే ఉంటుంది. రాత్రి పాడుకొనే సమయంలో రైస్ తినాలా? లేక చపాతీ తినాలా? ఈ రెండింట్లో ఏది బెటర్ అనేది ఒకసారి చూద్దాం. Radhakumari Success: ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలు.. చరిత్ర సృష్టించిన రాధాకుమారి.. ఒక కప్ రైస్ (అంటే మన చేతి నిండా)లో సుమారు 50 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదే ఒక చపాతీలో మాత్రం సుమారు 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్…