సినీ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది దీంతో రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ లో వర్మ ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్, షాద్నగర్ ఫామ్ హౌస్లలో ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ హయాంలో వర్మ అప్పటి ప్రభుత్వానికి…
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులకు ఆర్జీవీ హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిన ఆయన డుమ్మా కొట్టారు. విచారణకు హాజరుకాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణకు ఆర్జీవీ హాజరుకాకుంటే.. ఆయనను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి ఇప్పటికే జిల్లా పోలీసులు చేరుకున్నారు. ఈనెల 19న విచారణకి హాజరు కాకుండా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వారం రోజులు గడువు కోరటంతో.. ఆయన…