ఓ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ ఎంతో కష్టపడుతుంటాయి. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించాలని ప్రతి బొమ్మ కోరుకుంటుంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్లను నిర్వహిస్తుంటారు మేకర్స్. కానీ ఈ ప్రమోషన్లు ఇప్పుడు బాడీ షేమింగ్ కేంద్రాలుగా మారాయి. సినిమా కన్నా.. పర్సనల్ ఎటాక్స్ చేస్తున్నారు రిపోర్టర్స్. రీసెంట్లీ డ్యూడ్ ప్రమోషన్లలో భాగంగా ప్రదీప్ రంగనాథన్ ను ఓ లేడీ రిపోర్టర్… మీరు హీరో మెటీరియల్ కాదంటూ ప్రశ్నించడం పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది. తాను కాదు…