సినిమా లవర్స్ కు ఒక గుడ్ న్యూస్. ఇక ప్రేమ పక్షులకైతే పండగ లాంటి వార్త. మే 1న ఓ సూపర్ లవ్ మూవీ రీరిలీజ్ కాబోతోంది. పైగా అలాంటి ఇలాంటి చిన్న సినిమా కాదు. నిజమైన ప్రేమకి సరికొత్త అర్థాన్ని చెప్పిన లవ్ సినిమా ‘ప్రేమికుడు’. 1994లో హీరో ప్రభుదేవా, హీరోయిన్ గా నగ్మా నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. Also Read: Indravelli: ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క.. అమరవీరుల స్తూపం వద్దకు…