Amazon Great Republic Day Sale 2026: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 మొదలై 24 గంటలకు పైగా గడిచింది. ఈ ఏడాది అమెజాన్ నిర్వహిస్తున్న తొలి పెద్ద సేల్ ఇదే కావడంతో షాపింగ్ చేసే వాళ్లలో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్స్ నుంచి గృహోపకరణాలు, ఫ్యాషన్ నుంచి గేమింగ్ ల్యాప్‌టాప్‌ల వరకు దాదాపు అన్ని విభాగాల్లో ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గేమింగ్ ల్యాప్‌టాప్‌లు కొనాలనుకునే వారికి ఈ సేల్ బాగా…