భార్య–భర్తల మధ్య చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద విభేదాలకు దారి తీస్తాయని మనం తరచూ వింటుంటాం. అయితే గుజరాత్‌లో ఉల్లి, వెల్లుల్లి వల్ల ఓ జంట విడిపోయింది. దీంతో 23 ఏళ్ల వైవాహిక బంధానికి చెక్ పడింది. 2002లో గుజరాత్ లోని ఓ జంట పెళ్లి చేసుకున్నారు. భార్య స్వామి నారాయణ భక్తురాలు కావడంతో..ఆమె ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని వంటల్లో వాడేది కాదు. మొదట్లో దీనిపై ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికి, కాలక్రమేణా భర్తకు ఆమె…