ఏదైనా శస్త్రచికిత్సకు ముందు రోగికి అనస్థీషియా ఇస్తారని మీకు తెలుసా? సర్జరీ చేసే ప్రాంతంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు ఇలా చేస్తారు. దీంతో ఈ ప్రాంతం తిమ్మిరిగా మారుతుంది. దీంతో రోగి నొప్పి, ఒత్తిడి, అసౌకర్యాన్ని అనుభవించకుండా చేస్తుంది. అయితే అనస్థీషియా అనేది పెద్దలకు మాత్రమే. చిన్న ఆపరేషన్ల సమయంలోనే కాకుండా నొప్పి నివారణ విధానాల్లోనూ ఉపయోగించబడుతుంది. అయితే అనస్థీషియా ఇచ్చేందుకు ప్రత్యేకంగా అనస్థీషియాలజిస్టులు ఉంటారు. ప్రతి సక్సెస్‌ఫుల్ సర్జరీ వెనుక కీలకపాత్ర పోషిస్తారు. పేషెంట్లలో కాన్ఫిడెన్స్,…