యంగ్ బ్యూటీ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రీతూ చౌదరి మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత సీరియల్ నటిగా కూడా రానించింది. గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించింది.అయినప్పటికీ కూడా ఆమెకు ఆశించిన స్థాయి లో గుర్తింపు అయితే రాలేదు.జబర్దస్త్ కి వచ్చాక రీతూ కి కొంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఈ క్రమం లో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్…