యంగ్ బ్యూటీ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రీతూ చౌదరి మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత సీరియల్ నటిగా కూడా రానించింది. గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించింది.అయినప్పటికీ కూడా ఆమెకు ఆశించిన స్థాయి లో గుర్తింపు అయితే రాలేదు.జబర్దస్త్ కి వచ్చాక రీతూ కి కొంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఈ క్రమం లో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో తెగ రచ్చ చేసింది.. జబర్దస్త్ షో లో లేడీ కమెడియన్ గా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ షో తో ఈ భామ ఎంతగానో పాపులర్ అయింది. అలాగే సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది.
ఆమె హాట్ హాట్ అందాలు కుర్రాళ్ల మతులు చెడగొట్టేలా ఉన్నాయి. గ్లామర్ బ్యూటీ గా పేరు తెచ్చుకునేందుకు ఈ భామ తెగ కష్ట పడుతుంది.తాజాగా రీతూ చౌదరి రెడ్ శారీలో ఎరుపెక్కిన అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.ఎర్ర చీరలో తన హాట్ పరువాలని ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది.రోజు రోజుకూ రీతూ చౌదరి మరింత హాట్ గా కనిపిస్తూ యువతకి నిద్ర లేకుండా చేస్తోంది. రీతూ చౌదరి తన నడుము, క్లీవేజ్ అందాలు చూపిస్తూ ఆమె ఇస్తున్న టెంప్టింగ్ ఫోజులు యువతకి పండగే అని చెప్పాలి. ఏది ఏమైనా రీతూ గ్లామర్ షో మాత్రం యూత్ కి కనుల విందు గా మారింది. రీతూ చౌదరి క్రమంగా ఇంస్టాగ్రామ్ లో ఇప్పటికే తన గ్లామర్ షో తో 8 లక్షల పైగా ఫాలోవర్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి. నెటిజన్స్ ఈ భామ షేర్ చేసిన ఫొటోస్ కి హాట్ గా కామెంట్స్ కూడా చేస్తున్నారు.