రెడ్ మ్యాజిక్ చైనా మార్కెట్లో మ్యాజిక్ 11 ఎయిర్ లాంచ్ కు సిద్ధమవుతోంది. రెడ్ మ్యాజిక్ జనరల్ మేనేజర్ జియాంగ్ చావో వీబో పోస్ట్‌లో టెక్ సంస్థ త్వరలో చైనాలో రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్‌ను విడుదల చేయనుందని ధృవీకరించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ‘చాలా శక్తివంతమైనది’ అని పేర్కొన్నాడు. నిర్దిష్ట హార్డ్‌వేర్ వివరాలు లేదా ఖచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్, గేమింగ్-సెంట్రిక్ డిజైన్, అధిక-రిఫ్రెష్-రేట్ AMOLED డిస్ప్లేతో ఏప్రిల్ 2025లో చైనాలో…