తాజాగా కెన్యా దేశాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో దేశంలో ఇప్పటివరకు 38 మంది మృతువాత పొందారు. గడిచిన నాలుగైదు రోజుల నుండి దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. Also Read: UPSC Calendar: 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..! నదులలో నీరంతా నివాస ప్రాంతంలోకి వస్తుందడంతో జనం…