Realme Buds T200: రియల్మీ తన బడ్స్ T సిరీస్ లో భాగంగా కొత్త realme Buds T200 ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. అత్యంత తక్కువ ధరతో వచ్చిన ఈ బడ్జెట్ ట్రూలీ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్, అధునాతన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త బ్యాలెన్స్‌డ్ సౌండ్, ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో realme Buds T200 టెక్నాలజీ ప్రియులకు ఒక అందుబాటు ధరలో ప్రీమియం అనుభవాన్ని అందిస్తోంది. మరి…