Realme Narzo 60 Series Launch in India on July 6th: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్‌మీ’ కొన్ని రోజుల క్రితం భారతదేశంలో 11 సిరీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు దేశంలో రియల్‌మీ నార్జో (Realme Narzo 60 Series) సిరీస్‌ను పరిచయం చేస్తుంది. ఈ వారం చివరిలో 60 సిరీస్ ఫోన్ దేశీయ మార్కెట్లోకి రానుంది. రియల్‌మీ నార్జో60 5జీతో పాటు రియల్‌మీ నార్జో 60 ప్�