Huge Discounts on Smartphones at Realme Festive Days Sale 2023: ‘రియల్‌మీ’ మొబైల్ కంపెనీ ‘ఫెస్టివ్ డేస్ సేల్’ను ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 8న ప్రారంభం అయి అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో కస్టమర్‌లకు అద్భుతమైన డీల్స్, డిస్కౌంట్‌లను రియల్‌మీ అందిస్తోంది. సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఏఐఓటీ ఉత్పత్తుల శ్రేణిపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఈ డీల్స్ అధికారిక రియల్‌మీ వెబ్‌సైట్‌లో సహా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి.…