Realme is set to launch 10000mAh Battery Smartphone: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. అతి పెద్ద బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఇటీవల టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ పేరును రియల్‌మీ ఇంకా రివీల్ చేయలేదు. బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుందని మాత్రమే పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో 10000 ఎంఏహెచ్ బ్యాటరీతో కాన్సెప్ట్ ఫోన్‌ను…