Groom Rejects Dowry Offer Worth Crores: ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఆ తండ్రి కష్టపడాల్సిందే. కట్నకానుకల వల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి కూతుళ్లకు పెళ్లిళ్లు చేయాల్సి వస్తోంది. నగదుతోపాటు బంగారం, అనుకున్న వస్తువులు, భూములు, వాహనం రూపంలో కూడా అల్లుడికి సమర్పించాలి. పెళ్లి విషయానికి వస్తే కట్నం ఎంత అని అడగడం పరిపాటిగా మారింది. కొంతమంది వరులు చాలా గట్టిగా కట్నం డిమాండ్ చేస్తారు.
కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం మహీంద్రా థార్ కారులో వెళ్తూ గన్నవరం - కేశరపల్లి రూట్‌లో కారుతో సహా గల్లంతైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి.. సోమవారం బుడమేరులో శవమై తేలాడు.
Hyderabad: హైదరాబాద్ లో వరుస హత్యలు నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న (సోమవారం) అర్ధరాత్రి ఇంటి వద్ద అరుగుపై కూర్చున్న ఓ రియల్ ఏస్టేట్ వ్యక్తి పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి వేటకొడవల్లతో దాడి చేశారు.
Maoist : సీపీఐ(మావోయిస్ట్) పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జెడ్‌సీ) సభ్యుడు మూల దేవేందర్‌రెడ్డితోపాటు నిషేధిత మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడు గుర్రం తిరుపతిరెడ్డిని పోలీసులు శుక్రవారం హన్మకొండ సుబేదారి వద్ద అరెస్టు చేశారు.