నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..తాజాగా రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఎన్ని పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా 6 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.. జీతం ఎంత అనే విషయాల గురించి…