Central Government Jobs 2024 : ఆర్‌సీబీలో ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.80,000..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..తాజాగా రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఎన్ని పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా 6 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.. జీతం ఎంత అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
కన్సల్టెంట్ (టెక్నికల్ ఎక్స్‌పర్ట్ సర్వీస్ ప్రొవైడర్) పోస్టులు : 6
అర్హత..
కనీసం 60 శాతం మార్కులతో పీజీ, పీహెచ్‌డీ (లైఫ్ సైన్సెస్/ కెమిస్ట్రీ) ఉత్తీ్ర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి..
వయసు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారికి 40 సంవత్సరాలు మించకూడదు..
జీతం..
నెలకు రూ.60,000 – రూ.80,000గా నిర్ణయించారు.
దరఖాస్తులకు చివరితేది..
ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30, 2024
ఇక ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాల్సిన వారు అధికార వెబ్ సైట్ ను చూడగలరు..
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!