బొంబాయి రవ్వతో ఎన్నో రకాల వంటలను చేసుకుంటాం.. అయితే ఎక్కువగా స్వీట్స్ ను చేసుకుంటాం.. దీంతో చేసే వంటలకు ఎక్కువ సమయం పట్టదు.. త్వరగా అయిపోతాయి..అలాగే తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రవ్వ ఊతప్పం కూడా ఒకటి.. ఈ ఊతప్పం కు కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. రవ్వ – ఒక కప్పు, బంగాళాదుంప – పెద్దది ఒకటి, చిన్నగా తరిగిన…