మాస్ మహారాజా రవితేజ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తూ రవితేజ లేటెస్ట్ గా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని బయటకి వదిలారు. ఈ పోస్టర్ లో రవితేజ ఈ మధ్య ఎప్పుడూ కనిపించనంత స్టైలిష్ గా ఉన్నాడు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ సినిమా రైడ్. ఈ మూవీని తెలుగులో హరీష్ శంకర్ డైరెక్ట్ రీమేక్…